వాట్‌ ఏ ఛేంజ్‌ మావా! | Sai Dharam Tej wishes Varun Tej with special Pic | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 19 2018 8:13 AM | Last Updated on Fri, Jan 19 2018 12:41 PM

Sai Dharam Tej wishes Varun Tej with special Pic - Sakshi

సాక్షి, సినిమా : ఇప్పటి తరం హీరోల్లో మెగా ఫ్యామిలీ తరపున సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు దూసుకుపోతున్నారు. సినిమాల కోసం కష్టపడే తత్వం అలవాటు చేసుకున్న ఈ ఇద్దరూ ఒకప్పుడు ఎలా ఉండేవారో చాలా మందికి తెలిసే ఉంటుంది.

దానిని గుర్తు చేస్తూ సాయి ధరమ్‌ తేజ్‌ ఈ ఉదయం ఓ పోస్టు చేశాడు. ఈరోజు మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సాయి వరుణ్‌కు విషెస్‌ చెబుతూ ఓ ఫోటో పెట్టాడు. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ విపరీతమైన లావు ఉన్న సంగతి తెలిసిందే. ఆపై వీరిద్దరి రూపం బాగా మారిపోయింది. ఆ ఫోటోలతో ఎవరో ఎడిట్‌ చేసిన ఫన్నీ ఫోటోతో వరుణ్‌కి విషెస్‌ చెప్పాడు. 

ఇక ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా మెదిలే వరుణ్‌కి పలువురు సెలబ్రిటీలు కూడా విషెస్‌ చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement