అక్షయ్‌ హీరో..సల్మాన్‌ నిర్మాత | Salman Khan, Akshay Kumar, Karan Johar Come Together for a New Film | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ హీరో..సల్మాన్‌ నిర్మాత

Published Wed, Jan 4 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

అక్షయ్‌ హీరో..సల్మాన్‌ నిర్మాత

అక్షయ్‌ హీరో..సల్మాన్‌ నిర్మాత

అక్షయ్‌కుమార్‌  హీరోగా సల్మాన్‌ఖాన్, దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మించనున్నారు.  ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని అక్షయ్, సల్మాన్, కరణ్‌ జోహార్‌ అధికారికంగా ప్రకటించారు. ముగ్గురు స్నేహితులం కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. వీరి కలయికలో సినిమా ప్రకటించగానే బాలీవుడ్‌ వర్గాల్లో అప్పుడే ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement