సల్మాన్ కేసులో తీర్పు 3కి వాయిదా | salman khan case judgement postponed to march 10 | Sakshi
Sakshi News home page

సల్మాన్ కేసులో తీర్పు 3కి వాయిదా

Published Thu, Feb 26 2015 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ కేసులో తీర్పు 3కి వాయిదా - Sakshi

సల్మాన్ కేసులో తీర్పు 3కి వాయిదా

జోధ్‌పూర్: ఆయుధ చట్టం కింద బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(49) ఎదుర్కొంటున్న కృష్ణ జింకల వేట కేసులో తీర్పును జోధ్‌పూర్ స్థానిక కోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు 16 ఏళ్ల కిందటి ఈ కేసుకు సంబంధించి వాదనలు ఈ నెల 10నే ముగిశాయి. అయితే ప్రాసిక్యూషన్ తరఫున మరో 4 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్న విషయం కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుపమ బిజ్లానీ తీర్పును వాయిదా వేశారు. కాగా, సల్మాన్ కేసు వాయిదా పడడంతో దాదాపు రూ.200 కోట్ల ప్రాజెక్టుతో నిర్మిస్తున్న చిత్రాలకు కొంతమేరకు ఆటంకం తొలిగినట్టేనని వాణిజ్య విశ్లేషకుడు ఒకరు అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement