మేనల్లుడితో మురిపెంగా..! | Salman Khan shares an adorable picture with nephew Ahil | Sakshi
Sakshi News home page

మేనల్లుడితో మురిపెంగా..!

Published Sun, Apr 3 2016 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

మేనల్లుడితో  మురిపెంగా..!

మేనల్లుడితో మురిపెంగా..!

సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తన సోదరీ, సోదరుల బిడ్డలను బాగా చూసుకుంటారు. తాజాగా ఈయనగారి ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బుడతడికి అహిల్ అని పేరు పెట్టారు. మేనల్లుణ్ణి ఎత్తుకుని, సల్మాన్ ఇలా మురిసిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement