నా అన్నయ్య సినిమా వచ్చేస్తోంది : సమంత | Samantha twits for Rana upcoming film Nene raju nene manthri | Sakshi
Sakshi News home page

నా అన్నయ్య సినిమా వచ్చేస్తోంది : సమంత

Published Wed, Aug 9 2017 5:10 PM | Last Updated on Sat, Oct 20 2018 6:32 PM

నా  అన్నయ్య సినిమా వచ్చేస్తోంది : సమంత - Sakshi

నా అన్నయ్య సినిమా వచ్చేస్తోంది : సమంత

నటి సమంత తన అన్నయ్య రానా దగ్గుబాటి పోస్టర్‌ను చూసి తెగ మురిసిపోతుంది. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ శుక్రవారం విడుదులవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా భారీ కౌటౌట్‌ చూసి తెగ సంబరపడింది ఈ అమ్మడూ.. ఈ ఫోటోను  ట్విటర్‌లో పోస్టు చేస్తూ హో  మా సూపర్‌ స్టార్‌ అన్నయ్య సినిమా కౌటౌట్‌.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అని ట్వీట్‌ చేసింది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement