రెండో ఇండిపెండెన్స్ డే | second independence day movie sequel | Sakshi
Sakshi News home page

రెండో ఇండిపెండెన్స్ డే

Published Fri, Jan 30 2015 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

రెండో ఇండిపెండెన్స్ డే

రెండో ఇండిపెండెన్స్ డే

1996లో వ చ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఇండిపెండెన్స్ డే’ అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. దర్శకుడు రోలాండ్ ఎమిరిచ్, నిర్మాత డీన్ డెవిలిన్ ఈ సీక్వెల్ సన్నాహాల్లో ఉన్నారు. హీరోగా లీమ్ హెమ్స్‌వోర్గ్‌ను దర్శక, నిర్మాతలు ఎంపిక చేశారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement