అరుంధతి లాంటి వైవిధ్యభరితమైన చిత్రంలోనూ ఉత్తమ నటనను ప్రదర్శిస్తూ, గ్లామర్ తారగా రాణిస్తున్న దక్షిణాది సినీ తార అనుష్క గురువారం జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అనుష్క జన్మదినాన్ని పురస్కరించుకుని సంచలన దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' రెండవ టీజర్ ను విడుదల చేశారు.