అఖిల్ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌! | Senior Heroine Special Role In Akhil Third Film | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 14 2018 10:02 AM | Last Updated on Fri, Sep 14 2018 10:02 AM

Senior Heroine Special Role In Akhil Third Film - Sakshi

అఖిల్, హలో సినిమాలతో నిరాశపరిచిన అక్కినేని యువ కథా నాయకుడు అఖిల్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ లాంటి బిగ్‌హిట్ సాదించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారట. కాజల్‌ పాత్ర ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement