కబీర్‌ సింగ్‌ లీక్‌.. | Shahid Kapoor Starrer Kabir Singh Movie Leaked Online | Sakshi
Sakshi News home page

 కబీర్‌ సింగ్‌ లీక్‌..

Jun 22 2019 4:05 PM | Updated on Jun 22 2019 8:50 PM

Shahid Kapoor Starrer Kabir Singh Movie Leaked Online - Sakshi

షాహిద్‌ కపూర్, కైరా అద్వానీ జంటగా నటించిన కబీర్‌ సింగ్‌ మూవీ శుక్రవారం రిలీజైంది. రిలీజైన తొలిరోజే 20 కోట్లు సంపాదించి, షాహిద్‌ కపూర్‌ కెరీర్‌లోనే అతి ఎక్కువ కలెక‌్షన్స్‌ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.

సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్‌ కపూర్‌ అద్భుతంగా నటించాడు. కానీ విడుదలయిన రెండో రోజే ఆన్‌లైన్‌లో లీకవడంతో ప్రోడ్యూసర్‌లు తలలు బాదుకుంటున్నారు. తమిళ్‌రాకర్స్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ మూవీ లీకైందని సమాచారం. కబీర్‌ సింగ్‌ తెలుగు హిట్‌ సినిమా ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ అన్ప విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement