‘శివకేశవ్’కు అన్నీ కుదిరాయి | Shiva Keshav will be good action entertainer | Sakshi
Sakshi News home page

‘శివకేశవ్’కు అన్నీ కుదిరాయి

Published Tue, Sep 3 2013 1:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

‘శివకేశవ్’కు అన్నీ కుదిరాయి

‘శివకేశవ్’కు అన్నీ కుదిరాయి

‘‘ఇది మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్. కథతో పాటు మాటలు, పాటలు, యాక్షన్ కూడా బాగా కుదిరాయి. శ్రీహరి నటన ఈ సినిమాకు మెయిన్ పిల్లర్’’ అని దర్శకుడు ఆర్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. 
 
 శ్రీహరి, జయంత్, శ్వేతాబసుప్రసాద్, సంజన, గుర్లిన్ చోప్రా ప్రధాన తారాగణంగా సీతారామ ఫిలిమ్స్ పతాకంపై బానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మిస్తున్న చిత్రం ‘శివకేశవ్’. ఈ నెల రెండోవారంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ 
 
 -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. శ్రీవసంత్ వినసొంపైన సంగీతాన్నందించారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement