
తెలంగాణ మూవీ-టీవీ ఆర్టిస్ట్స్అధ్యక్షునిగా శివశంకర్
తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికలు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగాయి. అధ్యక్షునిగా శివశంకర్, సహాయ అధ్యక్షులుగా శ్రీమతి ఆషా, లక్ష్మీ శ్రీకాంత్, కార్యదర్శిగా రాంబాబు కంచర్ల, ఉమ్మడి కార్యదర్శులుగా శ్రీమతి సరోజ, ఎస్.జె. సైదులు, కోశాధికారిగా ఉమా మహేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంగరాల వెంకటేశ్వరరావులు ఎన్నికయ్యారు.