∙భలే మంచి రోజు పసందైన రోజు (జరిగిన కథ) ∙ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో (మూగమనసులు) ∙కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి గాథలలోనే బలి సేయకు (వెలుగు నీడలు) ∙ఆకాశవీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం) ∙హాయి హాయిగా ఆమని సాగే (సువర్ణ సుందరి) ∙చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు) ∙నా హృదయంలో నిదురించే చెలీ (ఆరాధన) ∙శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచి మనసులు) ∙తేటతేట తెలుగులా (ప్రేమ్‌నగర్) ∙పగడాల జాబిలి నీవు గగనాన దాగెను నేడు (మూగనోము) ∙పల్లెకు పోదాం పారును చూద్దాం చలోచలో (దేవదాసు) ∙పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి (మల్లీశ్వరి) ∙పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ (పెళ్లి చేసి చూడు) ∙రసికరాజ తగువారము గామా (జయభేరి) ∙కలవరమాయె మదిలో నా మదిలో (పాతాళ భైరవి) ∙ప్రేమ యాత్రలకు బృందావనము (గుండమ్మకథ) ∙చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం) ∙తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు) ∙ఓహో బస్తీ దొరసాని (అభిమానం) ∙వాడిన
పూలే వికసించెలే (మాంగల్య బలం)
∙బాబూ వినరా అన్నదమ్ముల కథ ఒకటి (పండంటి కాపురం) ∙ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకును జడను చుట్టి (కలసి ఉంటే కలదు సుఖం) ∙కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన (తోటికోడళ్లు) ∙చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు) ∙నా జన్మ భూమి ఎంత అందమైన దేశము (జై జవాన్) ∙తెలుగు వీర లేవరా (అల్లూరి సీతారామరాజు) ∙అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం (బావామరదళ్లు) ∙కొంటె చూపు చెప్తోంది కొంటె నవ్వు చెప్తోంది (జీవిత చక్రం) ∙ప్రతి రాత్రి వసంత రాత్రి (ఏకవీర) ∙ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే (మంచిమిత్రులు) ∙నీ సుఖమే నే కోరుతున్నా (మురళీకృష్ణ) ∙జన్మమెత్తితిరా అనుభవించితిరా (గుడి గంటలు)
∙ఈ జీవన తరంగాలలో (జీవన తరంగాలు)
∙కనుపాప కరవైన కనులెందుకు (చిరంజీవులు) ∙బొమ్మను చేసి ప్రాణం పోసి (దేవత) ∙ఏ నిమిషానికి ఏమి జరుగునో (లవకుశ) ∙దినకరా శుభకరా (వినాయకచవితి) ∙శేషశైలావాసా (శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం) ∙నడిరేయి ఏజాములో (రంగుల రాట్నం) ∙నీ మధు మురళీ గాన లీలా (భక్త జయదేవ) ∙ఘనాఘన సుందరా (భక్త తుకారాం) ∙అమ్మా అని పిలచినా ఆలకించవేమమ్మా (పాండురంగ మహాత్మ్యం) ∙రామయ తండ్రీ ఓ రామయతండ్రీ (సంపూర్ణ రామాయణం) ∙శివశంకరీ శివానందలహరి (జగదేకవీరుని కథ)
ఘంటసాల పాటల్లోని కొన్ని...
Published Tue, Dec 4 2018 12:13 AM | Last Updated on Tue, Dec 4 2018 12:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment