పోర్న్‌ స్టార్‌గా మారిన దర్శకుడి కుమార్తె..అరెస్ట్‌ | Steven Spielberg Daughter Mikaela Arrested In Nashville | Sakshi
Sakshi News home page

పోర్న్‌ స్టార్‌గా మారిన మికేలాపై గృహహింస కేసు

Mar 1 2020 2:56 PM | Updated on Mar 1 2020 2:56 PM

Steven Spielberg Daughter Mikaela Arrested In Nashville - Sakshi

కొన్ని రోజుల క్రితమే తాను పోర్న్ స్టార్‌గా మారానని ప్రకటించిన మికాలే.. అలా మారడం తనకు మానసికంగా చాలా ఉపయోగపడిందని పేర్కొంది

న్యూయార్క్‌ : ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కుమార్తె మికేలాపై గృహహింస కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త చక్‌పాంకో(50) ధృవీకరించారు. మికేలాపై శనివారం కేసు నమోదైందని, 1000 డాలర్ల పూచికత్తుపై బెయిల్‌ కూడా వచ్చిందన్నారు. మరో 12 గంటల్లో మికేలా విడుదలకానుందని తెలియజేశారు. కాగా, 23 ఏళ్ల మికేలా పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ ఆరంభించాలని నిర్ణయం తీసుకున్న రెండు వారాలకే అరెస్ట్‌ కావడం గమనార్హం. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో గృహహింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మికాలె  కాబోయే భర్త చక్ పాంకో కూడా ధ్రువీకరించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

(చదవండి : పోర్న్‌ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె.)

మికేలాను స్పీల్‌బర్గ్‌ ఆయన భార్య కేట్‌ కాప్షా దత్తత తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తాను పోర్న్ స్టార్‌గా మారానని ప్రకటించిన మికాలే.. అలా మారడం తనకు మానసికంగా చాలా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదని వెల్లడించింది.  కాబోయే భర్త చక్‌ పాంకో (47) సైతం పోర్న్‌ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement