
సుధీర్‌బాబు
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఫిజిక్ గురించి టాపిక్ వస్తే సుధీర్‌బాబు పేరు కూడా ప్రస్తావించాల్సిందే. కండలు తిరిగిన శరీరంతో సుధీర్ తన సిక్స్ ప్యాక్ బాడీని కొన్ని సినిమాల్లో చూపించారు. లేటెస్ట్‌గా తన ఫిజిక్ మీద వర్కౌట్ చేస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం ‘వీ, పుల్లెల గోపీచంద్ బయోపిక్’లో నటిస్తున్నారు. పాత్రకు తగ్గ వేరియేషన్ చూపించడం కోసం ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జిమ్‌లో శ్రమిస్తున్నారు. రోజుకు 8 గంటలు వర్క్ చేయడం ఆయనకున్న డెడికేషన్‌కు ఓ ఎగ్జాంపుల్.
Comments
Please login to add a commentAdd a comment