చుట్టేసెయ్‌ చుట్టేసెయ్‌ | Suriya to shoot for K V Anand film in London | Sakshi
Sakshi News home page

చుట్టేసెయ్‌ చుట్టేసెయ్‌

Published Sun, Jun 3 2018 12:52 AM | Last Updated on Sun, Jun 3 2018 12:52 AM

Suriya to shoot for K V Anand film in London - Sakshi

‘వీడొక్కడే, బ్రదర్స్‌’ వంటి హిట్స్‌ తర్వాత హీరో సూర్య, దర్శకుడు కేవీ ఆనంద్‌ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ సెట్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ సినిమాలో సాయేషా సైగల్‌ కథానాయిక. కేవలం యాక్టర్స్‌ ఎంపిక విషయంలోనే కాదు.. షూటింగ్‌ లొకేషన్స్‌లో కూడా కాంప్రమైజ్‌ కాదలుచుకోవడంలేదు చిత్రబృందం. చుట్టేసెయ్‌.. చుట్టేసెయ్‌... అంటూ దేశాలు చుట్టనున్నారట. ఈ సినిమాను పది వివిధ దేశాల్లో షూట్‌ చేయనున్నారని సమాచారం. న్యూయార్క్, ఇంగ్లాండ్, బ్రెజిల్‌ వంటి పలు దేశాల్లోని సుందర ప్రదేశాల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. జూన్‌ 23న లండన్‌లో స్టార్ట్‌ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ను డిసెంబర్‌కు కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారు. సూర్య కెరీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement