ఎన్‌జీకే అంటే? | Suriya's NGK Movie First Look Released | Sakshi
Sakshi News home page

ఎన్‌జీకే అంటే?

Published Tue, Mar 6 2018 1:13 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Suriya's NGK Movie First Look Released  - Sakshi

సూర్య

... ప్రస్తుతం సూర్య కొత్త టైటిల్‌ చూసినవారందరికీ వచ్చిన డౌట్‌ ఇది. ఆ డౌట్‌ తీరాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే అంటోంది చిత్రబృందం. సూర్య హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

సోమవారం దర్శకుడు సెల్వ రాఘవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘ఎన్‌జీకే’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. లుక్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంది కదూ. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ఫ్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement