బాలీవుడ్ బ్యూటి సాహసాలు | Sushmita Sens Adventure Holiday With Daughters | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బ్యూటి సాహసాలు

Published Sat, Jul 16 2016 8:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

Sushmita Sens Adventure Holiday With Daughters

తన ఇద్దరు కూతుళ్లతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటి సుస్మితా సేన్. కొంత కాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద డైనమిక్ క్యారెక్టర్స్తో ఆకట్టుకున్న ఈ విశ్వ సుందరి, రియల్ లైఫ్లోనూ తాను సాహసినే అంటూ ప్రూవ్ చేసుకుంది.

తన కూతుళ్లు రినీ, అలీషాలతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా పులితో ఫోటో దిగి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సుస్మిత మాత్రమే కాదు తన కూతుళ్లు కూడా ఆ పులితో ఫోటోలు దిగటం విశేషం. ప్రస్తుతం హ్యాపి యానివర్సరీతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సుస్మితా సేన్, ఎక్కువ సమయం తన పిల్లలతో గడిపేందుకు వరుసగా సినిమాలు అంగీకరించటం లేదంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement