హిందీ ‘దృశ్యం’లో..! | Tabu to play cop in Nishikant Kamat's remake of Drishyam | Sakshi
Sakshi News home page

హిందీ ‘దృశ్యం’లో..!

Published Thu, Feb 5 2015 10:41 PM | Last Updated on Fri, May 25 2018 2:23 PM

హిందీ ‘దృశ్యం’లో..! - Sakshi

హిందీ ‘దృశ్యం’లో..!

మోహన్‌లాల్, మీనా జంటగా రూపొందిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేశారు. ఇదే పాత్రను తెలుగు ‘దృశ్యం’లో నదియా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలోనూ ‘దృశ్యం’ తెరకెక్కనుంది. ఈ రీమేక్‌లో పోలీసాఫీసర్ పాత్రను టబు చేయనున్నారని సమాచారం. హీరోగా అజయ్ దేవగన్ నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement