ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే.. | Taran Adarsh gives one word reviews for bollywood movies | Sakshi
Sakshi News home page

ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే..

Published Fri, May 12 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే..

ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే..

బాలీవుడ్‌లో శుక్రవారం రెండు సినిమాలు ప్రధానంగా విడుదలయ్యాయి. వాటిలో ఒకటి బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ నటించినది కావడంతో దానిమీద ఎంత లేదన్నా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలకు ఒక్కొక్క మాటలోనే రివ్యూ చెప్పాలంటే.. అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ పాత్రికేయుడు తరణ్ ఆదర్శ్ చెప్పేశాడు.

సర్కార్‌ 3: డిజప్పాయింటింగ్ (నిరాశాజనకం), మేరీ ప్యారీ బిందు: బోరింగ్ అని తన రివ్యూ ఇచ్చేశాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సర్కార్ సిరీస్‌లో మూడోదిగా వచ్చిన సర్కార్ 3 సినిమాకు కొందరు విమర్శకులైతే కేవలం ఒకటిన్నర స్టార్ రేటింగ్ ఇచ్చారు. అమితాబ్ లాంటి అగ్రనటుడు ఉన్నా కూడా ఆ సినిమాను పెద్దగా కాపాడలేకపోయారని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement