తేజ ప్రేమకథ | Teja's love entertainer with Sri Productions | Sakshi

తేజ ప్రేమకథ

Aug 23 2013 1:17 AM | Updated on Sep 1 2017 10:01 PM

తేజ ప్రేమకథ

తేజ ప్రేమకథ

ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇటీవలే ఆయన దర్శకత్వంలో సాయిరామ్‌శంకర్ హీరోగా ‘1000 అబద్ధాలు’ నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ, తేజ దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతోంది. ఆ విశేషాలను నిర్మాత సునీత ప్రభాకర్ పాలడుగు తెలియజేస్తూ -‘‘ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు. 
 
ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి, 30 రోజుల్లో సినిమా పూర్తి చేయడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement