అఖిల్ | Telugu movie ‘Akhil’ audio to be released on ANR’s birth anniversary | Sakshi
Sakshi News home page

అఖిల్

Published Tue, Sep 8 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

అఖిల్

అఖిల్

ఏ హీరోకీ దక్కని సువర్ణావకాశం అఖిల్‌కి దక్కింది. తొలి సినిమా టైటిలే తన పేరు మీద రావడమనేది ఇంతవరకూ ఏ హీరోకీ జరగలేదు. అఖిల్ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ రకరకాల ఊహాగానాలతో ఎదురుచూస్తుంటే, ‘అఖిల్’ టైటిల్ అనౌన్స్ చేసి అభిమానుల్ని థ్రిల్ చేశారు దర్శకుడు వీవీ వినాయక్. ఈ నెల 20న ఏయన్నార్ జయంతికి పాటలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 22న విజయదశమి కానుకగా విడుదల చేస్తామని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్న హీరో నితిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను అఖిల్, హీరోయిన్ సాయేషాలపై ఆస్ట్రియా, స్పెయిన్‌లలో చిత్రీకరిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement