తమన్‌ సెంచరీ కొట్టేశాడు! | Thaman Completed His 100th Movie | Sakshi

Nov 1 2018 4:34 PM | Updated on Nov 1 2018 4:40 PM

Thaman Completed His 100th Movie - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ దూసుకుపోతున్నాడు. కొత్తదనం లోపిస్తుందని, కాపీ క్యాట్‌ అని థమన్‌ సంగీతంపై విమర్శలు వినిపిస్తున్నా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఏమాత్రం జోరు తగ్గడం లేదు. తాజాగా ‘అరవింద సమేత’తో మరో హిట్‌ను కొట్టాడు. 

థమన్‌ సంగీతం గురించి చెపుతూ.. అరవింద సమేత ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లు థమన్‌ను  ఆకాశానికెత్తేశారు. సినిమా సక్సెస్‌ కావడంలో తమన్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ కూడా కీలకపాత్ర పోషించిందని అందరూ ప్రశంసించారు. అయితే ఈ సినిమా తనకు వందో చిత్రమని థమన్‌ ట్వీట్‌ చేశాడు. తన వందో సినిమాగా అరవింద సమేత చేసినందుకు చాలా సంతోషంగా ఉందని థమన్‌ తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement