కూల్‌గా కూర్చున్న మాటల మాంత్రికుడు! | Thaman Post About Trivikram And Aravindha Sametha | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 6:07 PM | Last Updated on Sun, Jul 15 2018 6:10 PM

Thaman Post About Trivikram And Aravindha Sametha - Sakshi

అరవింద సమేత అంటూ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు త్రివిక్రమ్‌. గ్యాప్‌ లేకుండా షూటింగ్‌ చేస్తోన్న మాటల మాంత్రికుడు ప్రస్తుతం కూల్‌గా కూర్చున్నాడు. అజ్ఞాతవాసి పరాజయం తరువాత ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ సినిమాపై త్రివిక్రమ్‌ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 

త్రివిక్రమ్‌ కూల్‌గా కూర్చున్న ఫోటోను తమన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఫోటోతో పాటు.. ‘ మనతో పని చేసే డైరెక్టర్‌ కూల్‌గా మనతో ఉంటే.. మంచి కూల్‌ ట్రాక్స్‌ వస్తాయి.. నాకు ఆయనతో ప్రతిరోజూ కూల్‌గానే ఉంటుంది.. పాటలు పూర్తికావొస్తున్నాయి’ అంటూ పోస్ట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement