గౌతమ్, సితారల రాఖీ పండుగ చూశారా? | The Best Rakhi Moment | Sakshi
Sakshi News home page

గౌతమ్, సితారల రాఖీ పండుగ చూశారా?

Aug 18 2016 8:00 PM | Updated on Sep 4 2017 9:50 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసులు గౌతమ్, సితారలు రాఖీ పండుగను ముద్దు ముద్దుగా సెలబ్రేట్ చేసుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసులు గౌతమ్, సితారలు రాఖీ పండుగను ముద్దు ముద్దుగా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నారుల రాఖీ వేడుకకు సంబంధించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నమ్రత దగ్గరుండి  సితార చేత అన్నయ్య గౌతమ్కి రాఖీ కట్టించి, హారతి ఇప్పించి, స్వీట్ తినిపించారు. ఆ తర్వాత గౌతమ్.. చిట్టి చెల్లి సితారను ఆశీర్వదించేశాడు.

పిల్లలకు చిన్నప్పటి నుంచే సంప్రదాయాలను నేర్పించడం, బంధాల విలువను తెలియజేయడం అభినందించదగిన విషయమని నమ్రతకు బోలెడన్ని ప్రశంసలందుతున్నాయి. గౌతమ్, సితారల ఫొటోలు చూసిన పలువురు 'బెస్ట్ రాఖీ మొమెంట్' అంటూ ముచ్చటపడుతున్నారు. ఈ ఫొటోతో అన్నాచెల్లెళ్లు సూపర్ స్టార్కు మించిన సెలబ్రిటీలు అయిపోయేలా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement