హాలీవుడ్‌లో... | To Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో...

Published Mon, Feb 8 2016 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

హాలీవుడ్‌లో...

హాలీవుడ్‌లో...

తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తూ జాతీయ స్థాయి నటుడిగా అందరికీ సుపరిచితుడైన నాజర్  మళ్లీ ఓ హాలీవుడ్ చిత్రంలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన ‘ఫెయిర్ గేమ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ‘సోలార్ ఎక్లిప్స్’ అనే  టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ చిత్రం భారత స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగుతుందట. అశోక్ అనే పోలీసాఫీసర్‌గా ఈ చిత్రంలో నటించనున్నానని నాజర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement