స్వచ్ఛ్ భారత్‌కు నటుడు నరేష్ తోడ్పాటు | Tollywood Actor Naresh donates Rs.25 thousands for 'Swachha Bharath' | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ్ భారత్‌కు నటుడు నరేష్ తోడ్పాటు

Published Fri, May 15 2015 4:41 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

స్వచ్ఛ్ భారత్‌కు నటుడు నరేష్ తోడ్పాటు - Sakshi

స్వచ్ఛ్ భారత్‌కు నటుడు నరేష్ తోడ్పాటు

హిందూపురం : స్వచ్ఛ్‌ భారత్ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు నరేష్ తనవంతు సహకారంతో ముందుకు వచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో మోడల్ పార్క్ ఏర్పాటు కోసం రూ.25 వేలు విరాళంగా అందించారు. శుక్రవారం హిందూపురంలోని తన నివాసంలో నరేష్ స్వచ్ఛ్ భారత్ పట్టణ కమిటీ సభ్యుడు గోపికి రూ.25 వేల చెక్కును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement