తుషార్‌కు జాక్‌పాట్! | tusshar kapoor got chance act with pierce brosnan | Sakshi
Sakshi News home page

తుషార్‌కు జాక్‌పాట్!

Published Thu, Jul 10 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

తుషార్‌కు జాక్‌పాట్!

తుషార్‌కు జాక్‌పాట్!

బాలీవుడ్ మాజీ హీరో జితేంద్ర కొడుకు తుషార్ కపూర్‌కు జాక్‌పాట్ తగిలినట్టు హాలీవుడ్ భోగట్టా. బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా తంటాలు పడుతున్నా, ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లేవీ లేని తుషార్‌కు మాజీ జేమ్స్‌బాండ్ స్టార్ పీర్స్ బ్రోస్నన్, కేట్ హడ్సన్‌లతో నటించే అవకాశం దొరికిందట. ఆటవిడుపుగా అమెరికా వెళ్లిన తుషార్‌కు అనుకోకుండా ఈ అవకాశం దక్కినట్టు అతడి సన్నిహితుడొకరు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం.. పీర్స్ బ్రోస్నన్ కొడుకు సీన్ బోస్నన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement