వెల్కమ్‌ వైష్ణవ్‌ | Uppena Movie Poster Launched by Hero Ramcharan Tej | Sakshi
Sakshi News home page

వెల్కమ్‌ వైష్ణవ్‌

Published Sat, Feb 22 2020 12:11 AM | Last Updated on Sat, Feb 22 2020 12:11 AM

Uppena Movie Poster Launched by Hero Ramcharan Tej - Sakshi

కృతీ శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌

చిత్ర పరిశ్రమకు వైష్ణవ్‌ తేజ్‌కి ఆహ్వానం పలికారు రామ్‌చరణ్‌ తేజ్‌. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘‘వెల్కమ్‌ వైష్ణవ్‌. ఈ ప్రయాణాన్ని నువ్వు ప్రేమిస్తావు. ప్రతిరోజూ పూర్తిగా ఆస్వాదించు. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొంటూ ‘ఉప్పెన’ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చరణ్‌. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతీ శెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement