
వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వాల్మీకి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్రయూనిట్.. నేడు షూటింగ్‌ను ప్రారంభించింది.
నేడు వరుణ్‌తేజ్‌పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. వరుణ్ లుక్‌కు సంబంధించిన ఓ పిక్‌ను హరీష్ శంకర్ పోస్ట్ చేస్తూ.. ‘వెల్కమింగ్ మై వాల్మీకి.. మొదటి రోజు షూటింగ్ బాగా జరిగింది.. ఇంకా ఇలాంటి రోజుల గురించి చూస్తుంటాను.. దేవీ శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ హాట్ సమ్మర్‌లో టెర్రఫిక్ వర్క్ చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
Welcoming My VALMIKI to the board ... @IAmVarunTej ... such a great first day shoot with you .... looking forward for many more ..... 🤗🤗🤗🤗 and special thanks to @DoP_Bose for the terrific work in this hot summer 🙏🙏🙏 pic.twitter.com/8Pxx6WH5LA
— Harish Shankar .S (@harish2you) April 18, 2019
Comments
Please login to add a commentAdd a comment