
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఎఫ్2 చిత్రం. వినయ విధేయ రామ, కథానాయకుడులు దారుణంగా బెడిసికొట్టడంతో..ఎఫ్2 దూసుకుపోయింది. కలెక్షన్లలో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది.
తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. అయినా కొన్ని చోట్ల ఈ మూవీ ఇంకా బాగానే ఆడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా 140కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.
Enjoy this weekend with #F2 😀⚡️#FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP
— Sri Venkateswara Creations (@SVC_official) February 23, 2019
Directed by @AnilRavipudi pic.twitter.com/7UogyHk5aA