కంటతడి పెట్టిన లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ | Venkatesh brought tears to the eyes Gender producer raklain | Sakshi
Sakshi News home page

కంటతడి పెట్టిన లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్

Published Sat, Jan 10 2015 9:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

రాక్‌లైన్ వెంకటేష్

రాక్‌లైన్ వెంకటేష్

చెన్నై: లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చయవద్దని ఆయన కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు మంచి మిత్రులన్నారు. అందుకే  తాను కన్నడ వ్యక్తినైన తనతో సినిమా చేశారని చెప్పారు. 

ఇదిలా ఉండగా, .లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయామని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రజనీకాంత్  జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement