
విజయ్‌దేవరకొండ ప్రస్తుతం సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నాడు. గీత గోవిందం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తూ.. రికార్డు కలెక్షన్లను కలెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ నటనను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
ఈ చిత్రం సక్సెస్ సాధించినందకు విజయ్ సెలబ్రెషన్స్ చేసుకుంటూ.. ‘నా ఫేవరేట్ సమంతతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అని... సమంత ఫోటో ఉన్న క్రాకర్స్‌ను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌కు సమంత రిప్లై ఇస్తూ.. ‘నాకు నీ సెలబ్రెషన్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కించారు.
😂😂😂😂 I am glad I am part of the celebrations https://t.co/oz8hl3987b
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 16, 2018
Comments
Please login to add a commentAdd a comment