
ఈ రోజు దక్షిణాది సినీరంగానికి చెందిన ముగ్గురు టాప్ స్టార్స్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అందాల భామ అనుష్క శెట్టి ఈ ముగ్గురు సినీ ప్రముఖుల పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు టాలీవుడ్ స్టార్స్ పోటీ పడ్డారు. యంగ్ జనరేషన్ హీరోలు హీరోయిన్లతో పాటు సూపర్ స్టార్ మహేష్‌బాబు లాంటి టాప్ స్టార్స్ కూడా ట్విట్టర్‌వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ఫోటోతో శుభాకాంక్షలు తెలిపాడు. అనుష్క చిన్ననాటి ఫొటోతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫొటోను ట్వీట్ చేసిన విజయ్, ‘నిజమైన రత్నాలు స్వీటెస్ట్ శెట్టి, త్రివిక్రమ్ గురుజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ ఇద్దరితో త్వరలోనే కలిసి పనిచేస్తాను’అంటూ ట్వీట్‌చేశాడు.
Happy birthday Sweetest Shetty and Trivikram Guruji :)) Absolute gems!
— Vijay Deverakonda (@TheDeverakonda) 7 November 2017
I will work with both of you soon. pic.twitter.com/JVkGb6IK2j
Wishing my darling fav director guruji Trivikram sir a Very Happy Birthday!!hv a BlockBuster year sir..love u sir😘 #HBDGurujiTrivikram pic.twitter.com/vxzm9kJ3hy
— nithiin (@actor_nithiin) 6 November 2017
Wishing Trivikram Garu a very happy birthday #HBDGurujiTrivikram #BaitikochiChusthe loved your birthday gift for us 👏🏼👏🏼👏🏼 pic.twitter.com/PaKLkytNRm
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 7 November 2017
One of my All time Favourite director
— Shalini Pandey (@meshalinipandey) 6 November 2017
& Blockbuster machine of Tollywood wish u Happy Birthday Trivikram Sir !#HBDGurujiTrivikram 🎂 pic.twitter.com/htEUt0ttSa
Comments
Please login to add a commentAdd a comment