ప్లే బాయ్‌గా ‘అర్జున్‌ రెడ్డి’..! | Vijay Deverakonda Turns Playboy For His Next Film | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 16 2019 3:27 PM | Last Updated on Wed, Jan 16 2019 5:57 PM

Vijay Deverakonda Turns Playboy For His Next Film - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ యంగ్ హీరో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గీత గోవిందంలో మరో ఘనవిజయాన్ని అందుకున్న విజయ్‌ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాలో విజయ్‌ మరో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు అన్న టాక్‌ వినిపిస్తోంది. రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్‌ తరహా పాత్రో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement