వయోలా డేవిస్
అమెరికన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి భార్యను ఫస్ట్ లేడీ అని సంబోధిస్తారు. హాలీవుడ్‌లో ప్రస్తుతం ‘ఫస్ట్ లేడీస్’ అనే టైటిల్‌తో ప్రెసిడెంట్ సతీమణులపై ఓ సిరీస్ రూపొందబోతోంది. ఈ సిరీస్ మొదటి సీజన్‌లో అమెరికాకు ప్రెసిడెంట్లుగా వ్యవహరించిన ఇలియానోర్ రూజ్‌వెల్ట్ , బెట్టీ ఫోర్డ్, ఒబామా భార్యల కథలను చర్చించనున్నారు. ఇందులో ఒబామా భార్య మిచ్చెలీ ఒబామా పాత్రలో వయోలా డేవిస్ నటించనున్నారు. ‘మిచ్చెలీ లాంటి ధైర్యవంతురాలు, ఎక్స్‌ట్రార్డినరీ ఉమెన్ పాత్ర చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని డేవిస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment