యువత మెచ్చేలా... | Vizag raju son Satya karthik second movie started | Sakshi
Sakshi News home page

యువత మెచ్చేలా...

Published Sun, Apr 19 2015 11:23 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

యువత మెచ్చేలా... - Sakshi

యువత మెచ్చేలా...

 ‘టిప్పు’ ఫేం సత్యకార్తీక్ హీరోగా, సమీరా కథానాయికగా ఓ చిత్రం  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా స్వీయ దర్వకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి  హీరో నాగార్జున కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్‌నిచ్చారు. చునియా మాట్లాడుతూ-‘‘ యువత మెచ్చే మంచి కథాకథనాలున్న సినిమా ఇది. ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నాం. సీనియర్ నరేశ్, ఇంద్రజ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: రవీందర్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement