బెంగాల్ టైగర్ | Will Pawan Kalyan Sentiment work for Ravi Teja's Bengal Tiger | Sakshi
Sakshi News home page

బెంగాల్ టైగర్

Published Fri, Nov 13 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

బెంగాల్ టైగర్

బెంగాల్ టైగర్

అతని పేరు ఆకాశ్ నారాయణ్. ఫుల్ పవర్ ప్యాక్డ్. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ చేసిన ఓ ఇడియట్. అలాంటివాడి కథే ఈ ‘బెంగాల్ టైగర్’ అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది బెంగాల్‌లో జరిగే కథ కాదనీ, అలాగే పోలీస్ స్టోరీ కూడా కాదనీ, హీరో క్యాలిబర్‌ను రిప్రెజెంట్ చేయడం కోసమే ఈ టైటిల్ పెట్టామని, ఇదొక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని సంపత్ నంది పేర్కొన్నారు.  రవితేజ, తమన్నా, రాశీఖన్నా కాంబినేషన్‌లో  సంపత్ నంది దర్శకత్వంలో  కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26 లేదా 27న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement