‘వై నాట్‌’ నుంచి మరో సినిమా! | Y NOT Productions New Movie First Look Out On 10th October | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 6:56 PM | Last Updated on Tue, Oct 9 2018 6:56 PM

Y NOT Productions New Movie First Look Out On 10th October - Sakshi

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తున్న సంస్థ వై నాట్‌. విక్రమ్‌ వేద, సాలా ఖడ్డూస్‌( తెలుగులో ‘గురు’)లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను నిర్మించారు. సక్సెస్‌ ఫుల్‌గా సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మక చిత్రం రానుంది. 

దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్‌, తెలుగులో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement