భయం...భయంగా! | Youthful entertainer | Sakshi
Sakshi News home page

భయం...భయంగా!

Published Sun, Jul 5 2015 11:33 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

భయం...భయంగా! - Sakshi

భయం...భయంగా!

 నలుగురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల చుట్టూ సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. జై  హనుమాన్ ఫిలిమ్స్ పతాకంపై రామ్‌పట్నాల నిర్మిస్తున్న ఈ  చిత్రానికి స్వామిచంద్ర దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కామెడీ, హర్రర్ నేపథ్యంలో,  సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం సాగుతుంది. సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక,నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ చక్రవర్తి, సంగీతం, పాటలు: రామ్స్ గోతట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement