ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి | 2 Maoists Killed in Encounter Near Dantewada | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

Published Wed, May 8 2019 8:39 AM | Last Updated on Wed, May 8 2019 8:41 AM

2 Maoists Killed in Encounter Near Dantewada - Sakshi

దంతేవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అరణ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టుతోపాటూ, మరోకరు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఒక ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తోపాటూ, 12 బోర్ గన్‌లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement