ఢిల్లీలో గ్యాంగ్‌వార్‌ | 3 Dead, 5 Injured in Gang War in Delhi's Burari Area | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో గ్యాంగ్‌వార్‌

Published Tue, Jun 19 2018 3:57 AM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM

3 Dead, 5 Injured in Gang War in Delhi's Burari Area  - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌ సభ్యులతోపాటు దారిన వెళ్తున్న మరో ఇద్దరు చనిపోయారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం లో బలవంతపు వసూళ్లు, హత్య కేసుల సంబంధమున్న టిల్లు, గోగి గ్యాంగ్‌లు పనిచేస్తున్నాయి. టిల్లు గ్యాంగ్‌ వాహనాన్ని, గోగి గ్యాంగ్‌ సభ్యుల వాహనం ఢీకొంది. దీంతో ఈ రెండు ముఠాల సభ్యులు పరస్పరం కాల్పులకు దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement