పాక్‌ కాల్పుల్లో భారత జవాన్ల మృతి | 3 indian soldiers killed in firing by pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ కాల్పుల్లో భారత జవాన్ల మృతి

Published Sat, Dec 23 2017 7:01 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

3 indian soldiers killed in firing by pakistan - Sakshi

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లతో పాటు ఓ అధికారి మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఘటనపై అప్రమత్తమై బలగాలు వెంటనే ప్రతిదాడి మెదలుపెట్టాయి.  సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement