ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. ముగ్గురు జవాన్ల మృతి | 3 police killed in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. ముగ్గురు జవాన్ల మృతి

Published Wed, Apr 9 2014 7:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

3 police killed in chhattisgarh

సుకుమా: చత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుప్ప అడవుల్లో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement