ఢిల్లీకి చేరుకున్న కలాం భౌతికకాయం | abdul kalam deadbody is sent to new delhi in special flight | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి చేరుకున్న కలాం భౌతికకాయం

Published Tue, Jul 28 2015 8:43 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM

abdul kalam deadbody is sent to new delhi in special flight

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయం ఢిల్లీకి చేరింది.  ప్రత్యేక విమానంలో గుర్గావ్ నుంచి కలాం పార్ధివదేహాన్ని అధికారులు ఢిల్లీకి తరలించారు. కలాం కు గౌరవ సూచకంగా న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు.  షిల్లాంగ్లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగిస్తూ  కలాం కుప్పకూలడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే సోమవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement