ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి | ACCIDENT6 killed, 21 injured as bus rams into truck near Godhra Godhra | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

Published Thu, Sep 15 2016 10:37 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

గోద్రా: గుజరాత్ లోని గోద్రా-దాహోద్ రహదారిపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. మృతుల్లో  5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బస్సు అతి వేగమే కారణమని తెలుస్తోంది.  పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణానికి 10 కి.మీ దూరంలోని  ఒర్వాడా గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర  ప్రమాదం సంభవించిందని పంచమహల్ తాలూకా  ఇన్స్పెక్టర్  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement