అశ్లీల సీడీ బహిర్గతం.. మంత్రికి ఉద్వాసన | Arvind Kejriwal sacks minister Sandeep Kumar over alleged sex tape | Sakshi
Sakshi News home page

అశ్లీల సీడీ బహిర్గతం.. మంత్రికి ఉద్వాసన

Published Wed, Aug 31 2016 11:34 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

అశ్లీల సీడీ బహిర్గతం.. మంత్రికి ఉద్వాసన - Sakshi

అశ్లీల సీడీ బహిర్గతం.. మంత్రికి ఉద్వాసన

న్యూఢిల్లీ:
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన మంత్రివర్గం నుంచి సందీప్ కుమార్కు ఉద్వాసన పలికారు. సందీప్ కుమార్కు సంబంధించి ఓ 'అభ్యంతరకరమైన సీడీ' తనకు అందిందని కేజ్రివాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఆ సీడీలో మంత్రి అశ్లీల దృశ్యాలు, ఫోటోలు ఉన్నట్టు తేలడంతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి కేజ్రివాల్ తొలగించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుందని కేజ్రీవాల్ తెలిపారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement