మునిసిపల్ ఎన్నికల్లో కాషాయం కూటమి హవా | Bjp-Akalidal wins Chandigarh Municipal Corporation | Sakshi
Sakshi News home page

మునిసిపల్ ఎన్నికల్లో కాషాయం కూటమి హవా

Published Tue, Dec 20 2016 12:23 PM | Last Updated on Fri, Mar 29 2019 5:35 PM

Bjp-Akalidal wins Chandigarh Municipal Corporation

ఛండీగఢ్: ఛండీగఢ్ మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- శిరోమణి అకాలీదళ్ హవా కొనసాగింది. డిసెంబర్ 18వ తేదీన జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేడు నిర్వహించారు. అయితే మొత్తం 26 స్థానాలుండగా, 21 సీట్లను బీజేపీ-అకాలీదళ్ కూటమి కైవసం చేసుకుని విజయం సాధించింది. కాగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. 26 వార్డుల్లో మొత్తం 122 మంది అభ్యర్థులో పోటీచేయగా, 67 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.  ఈ ఎన్నికల్లో 57 శాతం ఓటింగ్ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement