న్యూఢిల్లీ: దేశంలో బ్లడ్ బ్యాంకుల పేరును బ్లడ్ సెంటర్లుగా సవరించాలని కేంద్రం ప్రతిపాదించింది. రక్తదానం కోసం పాటిస్తున్న నియమనిబంధనల్ని సవరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే బ్లడ్ బ్యాంక్ అనే పేరును బ్లడ్ సెంటర్‌గా మారుస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా రక్తాన్ని సేకరించడం, నిల్వచేయడం, అవసరమున్న రోగులకు అందించడం వంటి సేవల్ని బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment