కళ్లజోళ్ల కోసం ఒక్కో జడ్జికి రూ.50వేలు | Bombay High Court Judges To Get Rs 50,000 Annually To Buy Spectacles | Sakshi
Sakshi News home page

ఆమోదం తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం

Published Mon, Jul 20 2020 8:23 PM | Last Updated on Mon, Jul 20 2020 8:28 PM

Bombay High Court Judges To Get Rs 50,000 Annually To Buy Spectacles - Sakshi

ముంబై: కళ్ళజోళ్లు కొనుగోలు చేసేందుకు బొంబాయి హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తికి సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూపొందించిన గవర్నమెంట్‌ రిసొల్యూషన్‌(జీఆర్‌)ను సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్‌ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయి. ఈ జీఆర్‌పై జూలై 10 జిఆర్ న్యాయ సలహాదారు, జాయింట్ సెక్రటరీ యోగేశ్ అమేటా సంతకం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement