ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం | bus falls into Sharda canal in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం

Published Fri, Dec 30 2016 5:55 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం

ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం

సితాపుర్(యూపీ): ఉత్తర్ ప్రదేశ్లోని సితాపుర్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి శారదా కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 9 మంది మృతిచెందగా, 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement